ఇంజనీరింగ్‌ కాలేజీలకు ముకుతాడు Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఇంజనీరింగ్‌ కాలేజీలకు ముకుతాడు
అక్రమ ఫీజు వసూళ్లపై టోల్‌ఫ్రీ
 
అమరావతి, సెప్టెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల నుంచి అన్యాయం గా ఫీజులు దోచుకుంటున్న ఇంజనీరింగ్‌ కాలేజీలకు ముకుతాడు వేసేందుకు సీఎస్‌ దినేశ్‌కుమార్‌ చర్యలు ప్రారంభించారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని, దీనికి సంబంధించి వీలైనంత త్వరగా సర్క్యులర్‌ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. బుధవారం అమరావతి అసెంబ్లీలో జరిగిన ప్రజాపద్దుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఈ సమస్యను లేవనెత్తారు. మొత్తం నాలుగేళ్ల కోర్సు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని వివరించారు.