నిట్‌కు క్యాంపస్‌కు 460 కోట్లు Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
నిట్‌కు క్యాంపస్‌కు 460 కోట్లు
ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం
తొలి ఏడాది భవనాలకు 206 కోట్లు
 
తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఏపీ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) శాశ్వత క్యాంప్‌సకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. 2020 నాటికి క్యాంప్‌సను నిర్మించేలా రూపకల్పన చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ కోసం రూ.460.50 కోట్ల మంజూరుకు అంగీకరించింది.