యూట్యూబ్‌లో క్వార్టర్లీ ప్రశ్న పత్రాలు Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
యూట్యూబ్‌లో క్వార్టర్లీ ప్రశ్న పత్రాలు
మచిలీపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్వార్టర్లీ (సమ్మేటివ్‌-1) పరీక్షలకే ప్రశ్న పత్రాల లీకేజీ!! బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల వద్ద పిల్లల మధ్య ఇదే చర్చ! ఈ నెల 12 నుంచి 6 నుంచి 10 తరగతులకు సమ్మేటివ్‌-1 పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం హిందీ పరీ క్ష జరిగింది. పరీక్ష ఉదయం 10 గంటలకు కాగా, ఏడు గంటలకే పలు తరగతుల హిందీ ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో దర్శనమిచ్చాయి.