ప్రిన్సిపాల్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు... Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ప్రిన్సిపాల్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు...
13-09-2017: విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాల ప్రిన్సిపాల్ 14 ఏళ్ల విద్యార్థినిని లైంగికంగా వేధించిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ పట్టణంలో వెలుగుచూసింది. సెహూర్ పట్టణంలోని తిలక్ మిడిల్ స్కూలులో 14 ఏళ్ల బాలిక 8వతరగతి చదువుతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రిన్సిపాల్ అఖిలేష్ మాలవీయ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ మాలవీయను అరెస్టు చేశారు. కాగా బాలిక పుస్తకంలో ప్రేమ లేఖను చూసి ఆమె కుటుంబసభ్యులకు తెలియజేసినందుకే తాను అత్యాచారం చేశానని తప్పుడు కేసు పెట్టారని ప్రిన్సిపాల్ ఆరోపించారు. పోలీసులు ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.