ఎస్సై ఫలితాలపై 250 సవాళ్లు Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎస్సై ఫలితాలపై 250 సవాళ్లు
హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఎస్సై (సివిల్‌, ఏఆర్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఓ) ఫలితాలపై మొత్తం 250 మంది అభ్యర్థులు సవాల్‌ చేశారు. ఈ నెల తొలివారంలో విడుదలైన ఎస్సై ఫలితాలపై అభ్యర్థులకు సందేహాలుంటే చాలెంజ్‌ చేసే అవకాశాన్ని నియామక బోర్డు కల్పించింది. కాగా, అర్హత సాధించిన అభ్యర్థులకు 15న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు అంబర్‌పేట సీపీఎల్‌ గ్రౌండ్‌లో హాజరుకావాలన్నారు. అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, నాలుగు జతల జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్ట్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.