క్రాఫ్ట్‌ టీచర్ల మెయిన్స్‌ కీ విడుదల Education-Article
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
క్రాఫ్ట్‌ టీచర్ల మెయిన్స్‌ కీ విడుదల
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఫిజికల్‌ డైరెక్టర్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్ల మెయిన్స్‌ రాత పరీక్షల ప్రిలిమినరీ కీ ని వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ ద్వారా తెలపాలని సెక్రటరీ వాణీప్రసాద్‌ పేర్కొన్నారు.