ముగిసిన పీజీఈసెట్‌ తొలిదశ కౌన్సెలింగ్‌ Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ముగిసిన పీజీఈసెట్‌ తొలిదశ కౌన్సెలింగ్‌
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఎంటెక్‌, ఎం.ఫార్మసీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్‌-2017 తొలిదశ కౌన్సెలింగ్‌ మంగళవారం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో 17,221 సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కౌన్సెలింగ్‌ ద్వారా 9,900 మంది సీట్లు వచ్చాయి. రెండో దశ కౌన్సెలింగ్‌ ఈనెల 20-21 తేదీల్లో జరుగుతుంది. కాగా, గేట్‌/జీపాట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, 969 మందికి సీట్లు కేటాయించారు. మొత్తం 18,190 సీట్లు అందుబాటులో ఉండగా.. 17,221 సీట్లు మిగిలిపోయాయి.