హార్వర్డ్‌ ప్రోగ్రామ్‌కు ఆనంద్‌ Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
హార్వర్డ్‌ ప్రోగ్రామ్‌కు ఆనంద్‌
హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న సమ్మర్‌ క్రాస్‌రోడ్‌ ప్రోగ్రామ్‌కు తెలంగాణకు చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి జె.ఆనంద్‌ ఎంపికయ్యారు. ఆసియా స్థాయిలో నిర్వహించే ఈ పోటీకి ఎంపిక చేసిన అతి కొద్ది మందిలో ఆనంద్‌ ఒకరు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివిన ఆనంద్‌ త్వరలో దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పేదలకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానన్నారు. కాగా, ఆనంద్‌కు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.