ఈ సీవీ తయారీకి 70 గంటలు Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
ఈ సీవీ తయారీకి 70 గంటలు
ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకు న్నాడు ఆకాష్‌ నీరజ్‌ మిట్టల్‌. కానీ ఎలా? ఎంతగానో ఆలోచించి ఇంటర్వ్యూ బోర్డును ఇంప్రెస్‌ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో అమ్మే వస్తువుల వివరాలు ఎలా ఉంటాయో, అచ్చం అదే విధంగా సీవీ రూపొందించాడు. వస్తువుల వివరాలు ఇచ్చే చోట విద్యార్హతలు, ఇతరత్రా సమాచారం పొందుపర్చాడు. ఐఐటీ- ఖరగ్‌పూర్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ అయిన ఆకాష్‌కు ఈ సీవీని రూపొందించడానికి 70 గంటలు పట్టిందట.