తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు విడుద‌ల‌ Education-Article
ఢిల్లీ: జీఎస్టీ విప్లవాత్మక బిల్లు: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ|ఏబీఎన్‌ ప్రేక్షకులకు హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు|కడప: జిల్లాలో టెన్త్‌ సోషల్‌-1 పేపర్‌ లీకేజి|అమరావతి: కొత్త పోలీస్‌ వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు|ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు|అమరావతి: చంద్రబాబుకు పాయసం, అటుకులు అందజేసిన పట్టిసీమ రైతులు|ధర్మశాల టెస్ట్‌లో ఇండియా ఘనవిజయం|2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్‌ ట్రోఫీ కైవసం |అమరావతి: టెన్త్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదు: మంత్రి నారాయణ |అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం     
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు విడుద‌ల‌
 ప‌రీక్ష‌లు రాసి.. ఫ‌లితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ అభ్య‌ర్థుల నిరీక్ష‌ణ ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. తెలంగాణ కానిస్టేబుల్ ప‌రీక్షా ఫ‌లితాలు శుక్ర‌వారం విడుద‌ల‌య్యాయి. అఫిషియ‌ల్ వెబ్ సైట్ https://www.tslprb.in/ లో ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు. కానిస్టేబుల్ గా సెల‌క్ట్ అయిన వారి రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ల‌ను వెబ్ సైట్లో పెట్టారు. సెలెక్ట్ అయిన వారికి త్వ‌ర‌లో ఇంటిమేష‌న్ లెట‌ర్స్ పంపుతారు. కానిస్టేబుల్ క‌మ్యూనికేష‌న్ తోపాటు... కానిస్టేబుల్ సివిల్, ఏఆర్‌, ఎస్ ఏ ఆర్ సీపీఆర్‌, టీఎస్ ఎస్ పీ, ఎస్పీఎఫ్, ఫైర్ మ‌న్ ఫ‌లితాలు కూడా రిలీజ‌య్యాయి.