కంపెనీలు అడిగే ప్రశ్నలివే! JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కంపెనీలు అడిగే ప్రశ్నలివే!
  •  కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (సంభాషణ నైపుణ్యాలు)కు ఈ రోజు జాబ్‌ సెర్చ్‌లో ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. బృందాల్లో కలిసి పని చేయడం తప్పనిసరి అయిన నేపథ్యంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఇతోధిక ప్రాముఖ్యం ఏర్పడింది. ఫలితంగా ఇంటర్వ్యూల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరీక్షించడం తప్పనిసరైంది. ఆయా సందర్భాల్లో అభ్యర్థి సంభాషణ చాతుర్యం, సంబంధిత సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకించి ఈ నైపుణ్యానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో చూద్దాం.
 
ఐబిఎం
  •  జాబ్‌లో భాగంగా ముఖ్యమైన కమ్యూనికేషన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నపక్షంలో నువ్వు ఏమి చేస్తావు?
  •  ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ డెవలపర్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌

  •  కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు సరిగ్గాలేని వ్యక్తితో కలిసి పని చేయాల్సి వస్తే, నువ్వు ఎలా మసలుకుంటావు/ హ్యాండిల్‌ చేస్తావు.
  •  అసెట్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌/ మేనేజర్‌
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌

  •  గుడ్‌ లిజనర్‌, గుడ్‌ కమ్యూనికేటర్‌.... ఈ రెంటిలో ఏది ఇంపార్టెంట్‌
  •  డిజైనర్‌ ఇంజనీర్‌
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లిమిటెడ్‌

  •  ఒక క్లిష్టమైన అంశాన్ని క్లయింట్‌ లేదంటే కొలీగ్‌కు సరళీకరించి ఎలా చెబుతావు?
  •  అసిస్టెంట్‌ మేనేజర్‌
  • హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌
  •  రిటెన్‌, వెర్బల్‌ కమ్యూనికేషన్‌లలో దేనికి ప్రాధాన్యం ఇస్తావు?
  •  సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పొజిషన్‌
రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌

  •  అప్పటికే నిస్పృహలో ఉన్న క్లయింట్‌కి ఒక క్లిష్టమైన ఐడియా/ ప్రాబ్లెమ్‌ను నువ్వు ఎలా వివరిస్తావు?
  •  టీమ్‌ లీడర్‌
డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ లిమిటెడ్‌

  •  కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు సంబంధించి 1 నుంచి 10 స్కేల్‌పై మీ రేటింగ్‌ చెప్పండి. అలాగే మీ రేటింగ్‌ యాక్యురేట్‌ అని చెప్పడానికి మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదాహరణలు చెప్పండి. ఠ కెమిస్ట్‌