హెచ్‌ఆర్‌డి నుంచి 32 స్టడీ ఛానళ్లు Diksuchi -Article
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
హెచ్‌ఆర్‌డి నుంచి 32 స్టడీ ఛానళ్లు
విద్యను మారూమూల ప్రాంతాలకు తీసుకువెళ్ళాలనే ఆశయంతో స్వయం, స్వయం ప్రభ పేరిట రెండు కార్య క్రమాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆరంభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీటిని ప్రారంభించారు. స్వయంప్రభతో కేవలం రూ.1500 చెల్లించి డిష్‌ యాంటెన్నా ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా 32 ఛానళ్ళను వీక్షించవచ్చు. అలాగే నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీని కూడా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలు మొదలుకుని వివిధ బోర్డుల విద్యా సంబంధ రికార్డులను డిజిటల్‌ రూపంలో దీంట్లో స్టోర్‌ చేయవచ్చు. స్వయం కింద ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌ ఉచితంగా లభిస్తుంది. సర్టిఫికేషన్‌ కోసం స్వయం వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే, కోర్సు పూర్తయిన వెంటనే సర్టిఫికెట్‌ లభిస్తుంది.