స్కై బర్డ్‌ ఏవియేషన్‌ Diksuchi -Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
స్కై బర్డ్‌ ఏవియేషన్‌
బెంగళూరు: కేవలం బిటెక్‌, ఎంబిబిఎస్‌కే పరిమితమైన విద్యార్థు లకు ఇది ఒక మంచి అవకాశం. వి మానయాన పరిశ్రమల ఇప్పుడు ఎన్నో వేల ఉద్యోగ అవకాశాలను సృ ష్టిస్తున్నది. ఈ అవకాశాన్ని ఉపయో గించుకోవాలంటే మీరు తప్పక స్కై బర్డ్‌ ఏవియేషన్‌ గురించి తెలుసుకో వాలి. ఎందకంటే సుమారు 12 సంవ త్సరాల నుండి విమానయాన పరి శ్రమలో కార్యనిర్వహణ చేస్తున్న ఈ సంస్థ అధ్యక్షురాలు సుజాత మనో హర్‌ మరియు డైరెక్టర్‌ మనోహర్‌ సుంకర అంతర్రాష్ట్ర స్థాయిలో ఐఎటి ఏ అనుమతి పొందిన అతి తక్కువ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిం ది. ఇప్పటివరకు స్కై బర్డ్‌ ఏవియేష న్‌ రాష్ట్రీయ మరియు అంతర్రాష్ట్రీయ ఎన్నో అవార్డులను అందుకొంది. ఈ సంస్థలో డిప్లమో ఇన్‌ ఏవియేషన్‌, కేబిన్‌ క్రూ, ఎయిర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్‌, హాస్పిటాలిటీ, ట్రావెల్‌ అండ్‌ టూరి జం, ఏవియేషన్‌లో బీబీఏ, ఏవియే షన్‌లో ఎంబిఏ సంబంధించిన కోర్సు లకు ఇదే పరిశ్రమల అనుభవజ్ఞులైన బోధకులచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుచున్నది. ఈ సంస్థకు భార తీయ విశ్వ విద్యాలయం కొయంబ త్తూరుతో అనుబంధం ఉంది. అంతే కాకుండా ఇంటర్న్‌షిప్‌ సౌలభ్యం కూడా కల్పిస్తోంది. మరియు పారి శ్రామిక పర్యటనలు కూడా అందజే స్తూ విద్యార్థులకు ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నది. మన ఈ స్కైబర్డ్‌ ఏవియేషన్‌ సంస్థ ఇప్పుడు బెంగళూరు మరియు హైదరాబాద్‌ లో పనిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయో గించుకోగలరు. పూర్తి వివరాల కు 9036011578, 9036011209 నెంబర్ల కు సంప్రదించవచ్చు. లేదా www.skybirdaviation.in ను సందర్శించవచ్చు.