గ్రూప్స్, బ్యాంక్స్.. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? Diksuchi -Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
గ్రూప్స్, బ్యాంక్స్.. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..?
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఆంధ్రజ్యోతి అందిస్తున్న అరుదైన కానుక. చదివింది మర్చిపోకుండా.. అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకునేందుకు, మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు తాజా తాజా ఎడ్యుకేషన్ క్విజ్‌లను మీ ముందుకు తెస్తోంది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ పరీక్షలకు సిద్ధమవుతున్నా.. పరీక్ష ఏదైనా సరే ఆంధ్రజ్యోతి క్విజ్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవొచ్చు. quiz.andhrajyothy.com లోని ఎడ్యుకేషన్ క్విజ్‌లలో పాల్గొనండి.. మీ టైమింగ్‌ను పరీక్షించుకోండి.
 
గ్రూప్స్, ఇతర పరీక్షలకు జీకే క్విజ్.. ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్