భవిష్యత్తులో జైలుకెళ్లే అవసరం కేసీఆర్‌కే వస్తుంది- వీహెచ్|రంగారెడ్డి: హయత్‌నగర్ బాటసింగారం దగ్గర టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు|జమ్మూకశ్మీర్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన|కేసీఆర్ హద్దుమీరి మాట్లాడుతున్నారు- మల్లు రవి|కేసీఆర్‌ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి- వీహెచ్‌|విజయవాడ: దుర్గా ఘాట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో డ్రోన్ల ద్వారా పోలవరం పనులను పరిశీలించిన చంద్రబాబు|విజయవాడ: డ్రోన్ల ద్వారా పోలవరం పనులను పరిశీలించిన చంద్రబాబు|కరీంనగర్ జిల్లాలో 100 మంది ఎస్సైలు బదిలీ|పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంగా మారే అవకాశం|అనంతపురం: పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు     

ప్రధాన వార్తలు

సెప్టెంబర్‌ నెలాఖరులోగా అన్ని నోటిఫికేషన్లు ఇస్తాం

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అన్ని కేటగిరీల్లో కలిపి 4009 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఆచార్య పి.ఉదయభాస్కర్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన 4009 పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అన్ని నియామకాలకు సెప్టెంబర్‌ నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.